Oranna Oranna Yesuku Saati – Telugu Christmas Song

ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||

చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||

పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా (2)
పరిశుద్దుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను (2) ||ఓరన్న||

సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న (2)
మహిమ ప్రభూ మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును (2) ||ఓరన్న||

ಒರನ್ನಾ ಒರನ್ನಾ
ಯೇಸುಕು ಸಾಟಿವೇರೆ ಲೇರನ್ನಾ ಲೇರನ್ನಾ
ಯೇಸೇ ಆ ದೈವಂ ಚೂಡನ್ನಾ ಚೂಡನ್ನಾ.. /೨/
ಯೇಸೇ ಆ ದೈವಂ ಚೂಡನ್ನಾ..! ಚೂಡನ್ನಾ..!

ಚರಿತ್ರಲೋನಿಕಿ ವಚ್ಚಾಡನ್ನಾ ಪವಿತ್ರ ಜೀವಂ ತೆಚ್ಚಾಡನ್ನಾ! /೨/
ಅದ್ವಿತೀಯುಡು, ಆದಿದೇವಿಡು ಆದರಿಂಚುನು, ಆದುಕೊನುನು /೨/
/ಒರನ್ನಾ/

ಪರಮನು ವಿಡಚಿ ವಚ್ಚಾಡನ್ನಾ ನರಲಲೋ ನರುಡೈ ಪುಟ್ಟಾಡನ್ನಾ! /೨/
ಪರಿಶುದ್ಧುಡು, ಪಾವನುಡು ಪ್ರೇಮಿಂಚೆನು, ಪ್ರಾಣಮಿಚ್ಚೆನು /೨/

ಸಿಲುವಲೋ ಪ್ರಾಣಂ ಪೆಟ್ಟಾಡನ್ನಾ ಮರಣಂ ಗೆಲಚಿ ಲೇಚಾಡನ್ನಾ! /೨/
ಮಹಿಮ ಪ್ರಭು, ಮೃತ್ಯುಂಜಯುಡು ಕ್ಷಮಿಯಿಂಚುನು, ಜಯಮಿಚ್ಚುನು /೨/
/ಒರನ್ನಾ/

ಮಹಿಮಲು ಎನ್ನೋ ಚೂಪಾಡನ್ನಾ! ಮಾರ್ಗಂ ತಾನೇ ಅನ್ನಾಡನ್ನಾ! /೨/
ಮನಿಷಿಗಾ ಮಾರಿನ ದೇವುಡೆಗಾ ಮರಣಂ ಪಾಪಂ ತೊಲಗಿಂಚೆನು /೨/

ஒரன்னா ஒரன்னா
இயேசுகு ஸாட்டிவேரெ லேரன்னா லேரன்னா
இயேசே ஆ தைவம் சூடன்னா சூடன்னா.. (2)
இயேசே ஆ தைவம் சூடன்னா..! சூடன்னா..!

1. சரித்ரலோனிகி வச்சாடன்னா பவித்ர ஜீவம் தெச்சாடன்னா!
அத்விதீயுடு, ஆதிதேவுடு ஆதரிஞ்சுனு, ஆதுகொனுனு

2. பரமனு விடச்சி வச்சாடன்னா நரலலோ நருடை புட்டாடன்னா!
பரிஷுத்துடு, பாவனுடு பிரேமிஞ்செனு, பிராணமிச்செனு

3. சிலுவலோ பிராணம் பெட்டாடன்னா மரணம் கெலசி லேச்சாடன்னா!
மஹிம பிரபு, மிருத்தியுஞ்ஜயுடு க்ஷமியிஞ்சுனு, ஜயமிச்சுனு

4. மஹிமலு என்னோ சூபாடன்னா! மார்கம் தானே அன்னாடன்னா!
மனிஷிகா மாரின தேவுடெகா மரணம் பாபம் தொலகிஞ்செனு

Oranna… Oranna
Yesuku Saati Vere Leranna… Leranna
Yese Aa Daivam Choodannaa… Choodannaa
Yese Aa Daivam Choodannaa ||Oranna||

Charithraloniki Vachchaadannaa – Vachchaadannaa
Pavithra Jeevam Thechaadannaa – Thechaadannaa (2)
Advitheeyudu Aadi Devudu
Aadarinchunu Aadukonunu (2) ||Oranna||

Paramunu Vidachi Vachchaadannaa – Vachchaadannaa
Narulalo Narudai Puttaadannaa – Puttaadannaa (2)
Parishudhdhudu Paavanudu
Preminchenu Praanamichchenu (2) ||Oranna||

Siluvalo Praanam Pettaadannaa – Pettaadannaa
Maranam Gelichi Lechaadannaa – Lechaadannaa (2)
Mahima Prabhoo Mruthyunjayudu
Kshamiyinchunu Jayamichchunu (2) ||Oranna||

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top